Nipuna Educational Magazine
Advertisement
దసరాకు కొత్త జిల్లాలు  దసరాకు కొత్త జిల్లాలు
-60 కి.మీ వ్యాసార్థంతో 24 జిల్లాలు -జూన్ 2 తర్వాత వర్క్‌షాప్‌లో తుది నిర్ణయం -డిమాండ్లతో జిల్లాల ఏర్పాటు సాధ్యపడదు.. కార్యాలయాల నిర్మాణానికి జిల్లాకు వంద కోట్లు -కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌..
ఏటీఎం స్కాంలో కొత్తకోణం!  ఏటీఎం స్కాంలో కొత్తకోణం!
-కొట్టేసిన 10 కోట్లతో ఐపీఎల్ బెట్టింగ్ -ఆర్‌సీఐ యాజమానులే కుంభకోణానికి ఆద్యులు? -విచారణలో వెలుగులోకి ఆసక్తికర విషయాలు -తుకారంగేట్ పీఎస్ నుంచి సీసీఎస్‌కు కేసు బదిలీ క్రైంబ్యూరో, నమస్తే తెలంగాణ: నలభై రోజులు.. రూ.4.5 క..
సిద్ధాపూర్‌ను స్మార్ట్ విలేజ్‌గా తీర్చిదిద్దుతాం  సిద్ధాపూర్‌ను స్మార్ట్ విలేజ్‌గా తీర్చిదిద్దుతాం
-మంత్రి జూపల్లితో సినీ హీరో మహేశ్‌బాబు సతీమణి నమ్రత శిరోద్కర్ భేటీ హైదరాబాద్, నమస్తే తెలంగాణ: సినీహీరో మహేశ్‌బాబు భార్య నమ్రత శిరోద్కర్ సోమవారం రాష్ట్ర సచివాలయంలో పంచాయతీరాజ్‌శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుతో భేటీ అయ్యార..
జూన్ 8, 9 తేదీల్లో చేప ప్రసాదం పంపిణీ  జూన్ 8, 9 తేదీల్లో చేప ప్రసాదం పంపిణీ
-హైదరాబాద్ ఎగ్జిబిషన్ మైదానం వేదిక -సీఎం సహకారంపై బత్తిని సోదరుల హర్షం ఖైరతాబాద్, మే 23: మృగశిర కార్తె సందర్భంగా ఉబ్బసం వ్యాధిగ్రస్తుల కోసం ఈ నెల 8, 9 తేదీల్లో నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో చేపప్రసాదం పంపిణీ చేయనున్నట్ట..
రంగారావుకు ఘననివాళి  రంగారావుకు ఘననివాళి
-సోదరుడి సంవత్సరీకానికి హాజరైన సీఎం కేసీఆర్ -కరీంనగర్ జిల్లాకు వచ్చివెళ్లిన ముఖ్యమంత్రి దంపతులు ఎల్లారెడ్డిపేట: సోదరుడైన దివంగత గండ్ర రంగారావు సంవత్సరీకానికి హాజరయ్యేందుకు సోమవారం కరీంనగర్ జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం ..
హైదరాబాద్‌కు ఐకియా  హైదరాబాద్‌కు ఐకియా
-త్వరలో భూమిపూజ.. 13 ఎకరాల్లో భారీ స్టోర్ -600 కోట్ల పెట్టుబడి.. మొదటి దఫాలో 500 ఉద్యోగాలు -తెలంగాణ సంస్థలతో ముడిసరుకు కొనుగోలు ఒప్పందం ఎల్మ్‌హుల్ట్(స్వీడన్) నుంచి శ్రీధర్ సూరునేని :సుప్రసిద్ధ అంతర్జాతీయ గృహోపకరణా..
చిత్త శుద్ధితో సీఎం కేసీఆర్‌ పాలన  చిత్త శుద్ధితో సీఎం కేసీఆర్‌ పాలన
-ప్రభుత్వం ధర్మానికి రక్షణ కవచంగా నిలుస్తున్నది: చినజీయర్‌స్వామి.. -వేములవాడలో వైభవంగా శ్రీరామపాదుకాపట్టాభిషేక మహోత్సవం వేములవాడ కల్చరల్/సిద్దిపేట, నమస్తే తెలంగాణ ప్రతినిధి: సీఎం కేసీఆర్‌ను చూసి నేర్చుకోవాలనేలా చేపడ..
అడ్డుపడేవాళ్లకు భయపడొద్దు!  అడ్డుపడేవాళ్లకు భయపడొద్దు!
-కలెక్టర్ల సమావేశంలో సీఎం కేసీఆర్ హైదరాబాద్, నమస్తే తెలంగాణ: ప్రజల కోసం మనం పథకాలు తెస్తాం. వాటికి కూడా కొంతమంది అడ్డం పడుతరు. మనం చిత్తశుద్ధితో ప్రజలకు మేలు జరగాలని అనుకుంటం. అయితే కొందరికి అదే పని. అడ్డం పడ్తనే ఉంటరు...
పేదలకు నాణ్యమైన విద్యను అందిస్తాం  పేదలకు నాణ్యమైన విద్యను అందిస్తాం
-విద్యార్థుల కోసం 250 గురుకులాల ఏర్పాటు -రూ.5 లక్షల కోట్ల నిధుల కేటాయింపు -బ్రిటిష్ కౌన్సిల్ శిక్షణా శిబిరంలో మంత్రి కడియం శేరిలింగంపల్లి (హైదరాబాద్): రాష్ట్రంలోని పేద విద్యార్థులందరికీ నాణ్యమైన విద్యనందించడమే లక్ష..
చెరువుతో భవిష్యత్‌కు భరోసా  చెరువుతో భవిష్యత్‌కు భరోసా
నమస్తే తెలంగాణ నెట్‌వర్క్: భవిష్యత్ తరాలు బాగుండాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ మిషన్‌కాకతీయ ద్వారా చెరువులను పునరుద్ధరిస్తున్నారని రవాణాశాఖ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి పేర్కొన్నా రు. సోమవారం మిషన్‌కాకతీయలో భాగం గా రంగారెడ్డ..
ఎమ్మెల్సీ సభ్యత్వానికి మంత్రి తుమ్మల రాజీనామా  ఎమ్మెల్సీ సభ్యత్వానికి మంత్రి తుమ్మల రాజీనామా
-ఆమోదించిన మండలి చైర్మన్ స్వామిగౌడ్ -26న ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం హైదరాబాద్, నమస్తే తెలంగాణ: ఖమ్మం జిల్లా పాలేరు ఉపఎన్నికల్లో విజయం సాధించిన రోడ్లు, భవనాల శాఖమంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు తన ఎమ్మెల్సీ సభ్యత్వానికి సో..
కాంగ్రెస్.. టీడీపీలే అడ్డు   కాంగ్రెస్.. టీడీపీలే అడ్డు
-ప్రాజెక్టులు పూర్తయితే పుట్టగతులుండవనే అక్కసు -ఇబ్రహీంపూర్ స్ఫూర్తితో రాష్ట్రంలో జలసంరక్షణ: మంత్రి హరీశ్‌రావు సిద్దిపేట, నమస్తే తెలంగాణ ప్రతినిధి: రాష్ట్రం లో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి కాంగ్రెస్, టీడీపీలు ..
కేసీఆర్ లాంటి విజన్ ఉన్న నేత విపక్షాల్లో ఉన్నాడా?  కేసీఆర్ లాంటి విజన్ ఉన్న నేత విపక్షాల్లో ఉన్నాడా?
-కొత్త జిల్లాలకు అడ్డుపడటం అజ్ఞానానికి పరాకాష్ఠ -పరిపాలన ప్రజలకు చేరువ కావడం మీకు ఇష్టం లేదా? -కాంగ్రెస్, టీడీపీల తీరుపై మండిపడిన కర్నె హైదరాబాద్, నమస్తే తెలంగాణ:రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావులాంటి విజన్ ఉన్..
పశువులకూ అంబులెన్స్‌లు  పశువులకూ అంబులెన్స్‌లు
-నియోజకవర్గానికో సంచార వాహనం: మంత్రి తలసాని -కరువుపై జయం కోసం ఇంటికో చెట్టు నాటాలి: మంత్రి రామన్న -మిషన్ కాకతీయతో రైతుల జీవితాల్లో వెలుగు: మంత్రి అల్లోల ఆదిలాబాద్, నమస్తే తెలంగాణ ప్రతినిధి: రాష్ట్రంలో 108 అంబులెన్స్..
రేపటికి జూరాల రిజర్వాయర్‌కు ఒక టీఎంసీ నీరు  రేపటికి జూరాల రిజర్వాయర్‌కు ఒక టీఎంసీ నీరు
హైదరాబాద్/నడిగడ్డ, నమస్తే తెలంగాణ: మహబూబ్‌నగర్ జిల్లాలోని పలు ప్రాంతాల దాహార్తిని తీర్చేందుకు రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు కృషి ఫలితంగా కర్ణాటక ప్రభుత్వం విడుదల చేసిన కృష్ణాజలాలు బుధవారానికి పూర్తిగా జూరాల రి..
ఎస్సీ భూముల పంపిణీలో అధికారుల అలసత్వం   ఎస్సీ భూముల పంపిణీలో అధికారుల అలసత్వం
-స్పష్టమైన ఆదేశాలివ్వాలి -సీఎంకు ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్‌రెడ్డి విజ్ఞప్తి హైదరాబాద్, నమస్తే తెలంగాణ: కొందరు అధికారుల అలసత్వం వల్ల రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఎస్సీల భూపంపిణీలో జాప్యం జరుగుత..
ఉగ్రభానుడు@48  ఉగ్రభానుడు@48
-కొత్తగూడెం, మణుగూరులో అత్యధిక ఉష్ణోగ్రతలు -వరంగల్, ఖమ్మం జిల్లాల్లో 44 డిగ్రీలు నమోదు -సింగరేణి బొగ్గు గని ప్రాంతాల్లో అధిక ప్రభావం -ఎండ మరింత పెరిగే అవకాశం: వాతావరణశాఖ నమస్తే తెలంగాణ నెట్‌వర్క్: సూర్యుడు మళ్లీ ఉగ..
25లోపు తేల్చాల్సిందే  25లోపు తేల్చాల్సిందే
-లేకుంటే ఉద్యమరూపం మారుస్తాం -విద్యుత్ ఉద్యోగుల రిలే దీక్షలకు రిటైర్డ్ ఇంజినీర్ల ఫోరం మద్దతు -ఏపీలోని తెలంగాణ ఉద్యోగులకుమానసిక క్షోభ: శివాజీ హైదరాబాద్, నమస్తే తెలంగాణ: ఆంధ్రప్రదేశ్ విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న తె..
టెట్ బాగా రాయలేదని ఇద్దరి ఆత్మహత్య  టెట్ బాగా రాయలేదని ఇద్దరి ఆత్మహత్య
వనపర్తి టౌన్/తాండూరు టౌన్: ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) బాగా రాయలేదని మనస్తాపం చెందిన ఇద్దరు మహిళలు ఆత్మహత్య చేసుకున్నారు. మహబూబ్‌నగర్ జిల్లా అలంపూర్ మండలం బుక్కాపురానికి చెందిన స్వరూపారాణి(23)ఎంపీటీసీ సభ్యురాలు. ఆమెక..
ప్రాణహితలో ముగ్గురు జలసమాధి  ప్రాణహితలో ముగ్గురు జలసమాధి
-ఈదురుగాలులతో నాటు పడవ బోల్తా -దైవ దర్శనానికి వెళ్లి వస్తుండగా ఘటన కౌటాల: ఆదిలాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గం కౌటాల మండలంలో తమ్మిడిహట్టి వద్ద ప్రాణహిత నదిలో నాటుపడవ బోల్తాపడి ముగ్గురు మృతిచెందారు. మంచిర్యాలలో..
షికాగో చేరుకున్న మంత్రి కేటీఆర్  షికాగో చేరుకున్న మంత్రి కేటీఆర్
-ఘన స్వాగతం పలికిన తెలంగాణ ఎన్నారైలు హైదరాబాద్, నమస్తే తెలంగాణ: రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ది, భారీ పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కే తారక రామారావు తన అమెరికా పర్యటనలో భాగంగా సోమవారం రాత్రి షికాగో నగరానికి చేరుకున్నారు. సో..
వాట్సప్!  వాట్సప్!
ట్వీట్ సాయి ధరమ్ తేజ్@IamSaiDharamTej The first teacher is always special he knows you in & out.Wishing my first teacher YVS Garu a very happy birthday. pic.twitter.com/Qv0MG6BK17— Sai Dharam Tej (@IamSaiDhar..
అన్యాయంపై పోరుకు జడ్జీల సన్నాహాలు  అన్యాయంపై పోరుకు జడ్జీల సన్నాహాలు
-దేశంలో తొలిసారిగా నిరసనలకు అనుమతి కోరినతెలంగాణ న్యాయాధికారులు హైదరాబాద్, నమస్తే తెలంగాణ: న్యాయాధికారులప్రాథమిక కేటాయింపుల్లో అన్యాయంపై తెలంగాణ న్యాయాధికారులు ప్రత్యక్ష ఆందోళనలకు సిద్ధమయ్యారు. గాంధేయమార్గంలో నిరసన తెలియ..
త్వరలో కొత్త రేషన్ కార్డులు  త్వరలో కొత్త రేషన్ కార్డులు
-కుటుంబంలో ఒక్కొక్కరికి ఒక్కో కార్డు -అన్ని కార్డులూ ఆధార్‌తో అనుసంధానం -రేషన్‌కార్డుపై ఉండేది ఆధార్‌పై ఉన్న ఫొటోయే -త్వరలో జారీకి కసరత్తు చేస్తున్న పౌర సరఫరాల శాఖ హైదరాబాద్, నమస్తే తెలంగాణ:కొత్త రేషన్‌కార్డుల జా..
అవయవదానం మహాదానం  అవయవదానం మహాదానం
-అవయవ మార్పిడికి ప్రభుత్వ ప్రోత్సాహం -వైద్యారోగ్యశాఖ మంత్రి లకా్ష్మరెడ్డి హైదరాబాద్, నమస్తే తెలంగాణ: అన్ని దానాల్లో కెల్లా మహాదానమైన అవయవదానాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం అందరిమీద ఉందని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి చర్..
ఎయిడ్స్‌ను పారదోలుదాం  ఎయిడ్స్‌ను పారదోలుదాం
-రెడీగా ఉన్న భవనాల్లో ఆయుష్ దవాఖానలను వెంటనే ప్రారంభించండి -ఆయుష్ వైద్యాధికారుల సమీక్షలో మంత్రి లకా్ష్మరెడ్డి హైదరాబాద్, నమస్తే తెలంగాణ: ఎయిడ్స్‌పై పరిశోధనలను మరింత ముమ్మరం చేసి, ఆ మహమ్మారిని పారదోలాలని రాష్ట్ర వైద్యా..
సింహాల ఎన్‌క్లోజర్‌లోకి దూకిన వ్యక్తికి రిమాండ్  సింహాల ఎన్‌క్లోజర్‌లోకి దూకిన వ్యక్తికి రిమాండ్
చార్మినార్, నమస్తే తెలంగాణ: హైదరాబాద్‌లోని నెహ్రూ జూలాజికల్ పార్క్ లో ఆదివారం సింహాల ఎన్‌క్లోజర్‌లోకి దూకిన రాజస్థాన్‌కు చెందిన ముఖేశ్‌ను (32) బహదుర్‌పుర పోలీసులు సోమవారం రిమాండ్‌కు తరలించారు. సింహాల ఎన్‌క్లోజర్ వరకు వచ్..
నేడు రాజ్యసభ ఎన్నికల నోటిఫికేషన్  నేడు రాజ్యసభ ఎన్నికల నోటిఫికేషన్
-రాష్ట్రంలో రెండు స్థానాలకు ఎన్నికలు -ప్రారంభం కానున్న నామినేషన్లు -అసెంబ్లీలో ఏర్పాట్లు పూర్తి హైదరాబాద్, నమస్తే తెలంగాణ: జూన్ నెలలో ఖాళీ అవుతున్న రెండు రాజ్యసభ స్థానాల కోసం మంగళవారం నోటిఫికేషన్ విడుదల కానున్నది. ఆ..
వచ్చే నెలలో అమిత్ షా పర్యటన: లక్ష్మణ్  వచ్చే నెలలో అమిత్ షా పర్యటన: లక్ష్మణ్
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో బీజేపీని పటిష్టం చేసేందుకు పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా వచ్చేనెలలో పర్యటించనున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కే లక్ష్మణ్ సోమవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేక..
మున్సిపల్ కార్మికుల వేతనాలు పెంచాలి  మున్సిపల్ కార్మికుల వేతనాలు పెంచాలి
హైదరాబాద్, నమస్తే తెలంగాణ:తెలంగాణలోని మున్సిపల్ కార్మికులకు జీతాలు పెంచాలని రాష్ట్ర మున్సిపల్ స్టాఫ్ అండ్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) అధ్యక్ష, కార్యదర్శులు కే ఏసురత్నం, పీ శ్రీనివాస్ కోరారు. ఈ మేరకు ఒక ప్రకటన..
రేవంత్‌కు రేచీకటి ఉన్నట్టుంది..!  రేవంత్‌కు రేచీకటి ఉన్నట్టుంది..!
-రాష్ట్ర అభివృద్ధి కనిపించడం లేదు -దుబ్బాక ఎమ్మెల్యే, అంచనాల కమిటీ చైర్మన్ రామలింగారెడ్డి హైదరాబాద్, నమస్తే తెలంగాణ: రాష్ట్ర ప్రభుత్వంపై లేనిపోని ఆరోపణలతోపాటు సీఎం కేసీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న రేవంత్‌రెడ్డికి ..
స్మార్ట్ హ్యాండ్   స్మార్ట్ హ్యాండ్
హెల్డ్ టెర్మినల్స్ ద్వారా రైల్వే టికెట్లు హైదరాబాద్ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: టికెట్ కౌంటర్ల వద్ద ప్రయాణికుల రద్దీని తగ్గించడంతోపాటు, త్వరగా టికెట్లు ఇచ్చేందుకు వీలుగా రైల్వేశాఖ స్మార్ట్ హ్యాండ్ హెల్డ్ టెర్మినల్స్‌ను ..
విదేశీ పర్యటననుంచి నేడు రాష్ర్టానికి డీజీపీ  విదేశీ పర్యటననుంచి నేడు రాష్ర్టానికి డీజీపీ
క్రైంబ్యూరో, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో పోలీస్ శాఖకు వెన్నెముకలా ఉపయోగపడే సీసీటీవీలు, ట్రాఫిక్ మేనేజ్‌మెంట్, కమాండ్ కంట్రోల్ సెంటర్ తదితర వ్యవస్థల అధ్యయనానికి లండన్‌లో పర్యటించిన డీజీపీ అనురాగ్‌శర్మ మంగళవారం నగరానికి తిర..
రుణమాఫీ అక్రమాలపై మొదటిదశ విచారణ పూర్తి  రుణమాఫీ అక్రమాలపై మొదటిదశ విచారణ పూర్తి
-పంటరుణాల మాఫీ పేరిట బ్యాంకుల గోల్‌మాల్ -పంటరుణాలకు ప్రత్యేక అకౌంట్‌లు..రైతులకు సిబిల్ రేటింగ్‌లు (ప్రత్యేక ప్రతినిధి, నమస్తే తెలంగాణ)పంట రుణాల మాఫీ పథకంలో చోటుచేసుకుంటున్న అక్రమాలపై మొదటిదశ ఆడిటింగ్ విచారణ పూర్తయింది..
నేటి నుంచి మంత్రి జూపల్లి జిల్లాల పర్యటన   నేటి నుంచి మంత్రి జూపల్లి జిల్లాల పర్యటన
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు మంగళవారం నుంచి జూన్ రెండోతేదీ వరకు జిల్లాల పర్యటన చేయనున్నారు. మంగళవారం ఆదిలాబాద్, 25న నిజామాబాద్, 26న వరంగల్ జిల్లాలో పర్యటించనున్న మ..
కాపు భవనాలకు చంద్రన్న పేరా?  కాపు భవనాలకు చంద్రన్న పేరా?
-ఆ పేరు తొలగించండి.. ఏపీ సీఎంకు ముద్రగడ లేఖ హైదరాబాద్, నమస్తే తెలంగాణ: ఆంధ్రప్రదేశ్‌లో కాపు భవనాలకు సీఎం చంద్రబాబు పేరు పెట్టడాన్ని మాజీ మంత్రి, కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభం ప్రశ్నించారు. వాటిపై చంద్రన్న పేరును వెంటనే ..
సుదీప్ లక్టాకియా బాధ్యతల స్వీకరణ  సుదీప్ లక్టాకియా బాధ్యతల స్వీకరణ
క్రైంబ్యూరో, నమస్తే తెలంగాణ: రాష్ట్ర విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డీజీగా సుదీప్ లక్టాకియా సోమవారం బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డీజీగా అదనపు బాధ్యతలు చేపడుతున్న సీబీ ఏకే ఖాన్ నుంచి ఆయన బాధ..
జూన్ 27 నుంచి అమరావతి నుంచే ఏపీ పాలన   జూన్ 27 నుంచి అమరావతి నుంచే ఏపీ పాలన
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: జూన్ 27 నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిపాలనంతా అమరావతి కేంద్రం నుంచే సాగుతుందని రాష్ట్ర డిప్యూటీ సీఎం చినరాజప్ప ప్రకటించారు. సోమవారం తూర్పు గోదావరిలో జిల్లాలోని కాకినాడలో మీడియాతో మాట్లాడుతూ మన ..
విద్యుత్ సంస్థలకు కోట్లలో నష్టం  విద్యుత్ సంస్థలకు కోట్లలో నష్టం
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో ఇటీవల పెద్ద ఎత్తున వీచిన గాలులు, వర్షానికి 10వేలకుపైగా విద్యుత్ స్తంభాలు దెబ్బతిన్నాయి. భారీస్థాయిలో ట్రాన్స్‌ఫార్మర్లు, ఎక్స్‌టెన్షన్ ట్రాన్స్‌ఫార్మర్లు దెబ్బతిన్నాయి. దీనివల్ల టీఎస..
గర్భిణి ప్రాణాలు బలిగొన్న ఆటో  గర్భిణి ప్రాణాలు బలిగొన్న ఆటో
-రోడ్డు ప్రమాదంలో కడుపులో బిడ్డ కూడా కన్నుమూత -ఫలక్‌నుమా పోలీస్ స్టేషన్ పరిధిలో విషాద ఘటన చాంద్రాయణగుట్ట (హైదరాబాద్): వేగంగా దూసుకొచ్చిన ఆటో ఓ నిండు గర్భిణి ప్రాణాలను బలితీసుకున్నది. నాలుగైదు రోజుల్లో బాహ్య ప్రపంచంలో..
లక్ష్యం దిశగా 100 రోజుల ప్రణాళిక  లక్ష్యం దిశగా 100 రోజుల ప్రణాళిక
-పనుల్లో మరింత వేగానికి ఆదేశాలు హైదరాబాద్, నమస్తే తెలంగాణ: వంద రోజుల ప్రణాళికలో భాగంగా.. దాదాపు పదిహేను పట్టణాలను బహిరంగ మలమూత్ర విసర్జన రహిత ప్రాంతాలుగా తీర్చిదిద్దే కార్యక్రమంలో పురోగతి కనబడుతున్నది. 2016 మే 21నాటికి ..
ఇక బహుమతులన్నీ గోల్కొండ హస్తకళ ఉత్పత్తులే  ఇక బహుమతులన్నీ గోల్కొండ హస్తకళ ఉత్పత్తులే
-ప్రభుత్వ కార్యక్రమాలన్నింటికీ వాటినే కొనుగోలు చేయాలి -కేటీఆర్ ఆదేశాలతో తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు జారీ హైదరాబాద్, నమస్తే తెలంగాణ: ప్రభుత్వ కార్యక్రమాల్లో అందించే బహుమతులు, మెమొంటోలు, హస్తకళావస్తువులను ప్రభుత్వ సంస్థ ..
మున్సిపాలిటీలు సొంతంగా నిధుల సేకరణ!  మున్సిపాలిటీలు సొంతంగా నిధుల సేకరణ!
-టీఎస్‌యూఐఎఫ్‌ఎస్‌ఎల్ ఏర్పాటు హైదరాబాద్, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో నగర స్థానిక సంస్థల ఆర్థిక పరిస్థితులు అత్యంత బలహీనంగా ఉన్నాయి. సరైన పెట్టుబడులు లేక పట్టణాలను సక్రమంగా నిర్వహించలేని దుస్థితి నెలకొంది. దీంతో రోడ్ల నిర..
మినీ ట్యాంక్‌బండ్‌లుగా మహబూబాబాద్, ఏదులాబాద్ చెరువులు  మినీ ట్యాంక్‌బండ్‌లుగా మహబూబాబాద్, ఏదులాబాద్ చెరువులు
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: మిషన్ కాకతీయ రెండో దశలో భాగంగా 107 చెరువులను మినీ ట్యాంక్‌బండ్‌లుగా మార్చేందుకు నిర్ణయించిన ప్రభుత్వం ప్రతిపాదనలు వచ్చిన మేరకు మంజూరీలు ఇస్తున్నది. ఇందులో భాగంగా వరంగల్ జిల్లా మహబూబాబాద్ అనంతార..
ఏడాదిలో వేములవాడకు మాస్టర్ ప్లాన్   ఏడాదిలో వేములవాడకు మాస్టర్ ప్లాన్
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: వేములవాడ దేవాలయ అభివృద్ధి సంస్థ (వీటీడీఏ)కు సంబంధించిన ముసాయిదా మాస్టర్ ప్లాన్‌ను డీటీసీపీ సిద్ధం చేసేదిశగా అడుగులు ముందుకేస్తున్నది. ఇందుకు అవసరమయ్యే ఉపగ్రహ చిత్రాల కోసం ఎన్‌ఆర్‌ఎస్‌ఏ (నేషనల్ ..
టెట్ కీ విడుదల నేడు  టెట్ కీ విడుదల నేడు
-సాంకేతిక కారణాలతో వాయిదా హైదరాబాద్, నమస్తే తెలంగాణ: తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష కీని మంగళవారం విడుదల చేయనున్నారు. నిజానికి దీనిని సోమవారమే విడుదల చేయాల్సి ఉన్నా.. సాంకేతిక కారణాలతో వీలు పడలేదని టెట్ కన్వీనర్ జగన్నాథర..
వెబ్‌సైట్‌లో జేఈఈ ప్రశ్నపత్రాలు   వెబ్‌సైట్‌లో జేఈఈ ప్రశ్నపత్రాలు
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: మే 22న జరిగిన జేఈఈ అడ్వాన్స్‌డ్ ప్రవేశపరీక్ష ప్రశ్నపత్రాలను అభ్యర్థుల సౌకర్యార్థం వెబ్‌సైట్‌లో పెట్టినట్టు అధికారులు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 25న ప్రాథమిక కీ విడుదల చేస్తామని, వెబ్‌స..
ఐదోతరగతిలో ప్రవేశానికి 26న కౌన్సెలింగ్  ఐదోతరగతిలో ప్రవేశానికి 26న కౌన్సెలింగ్
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థ నిర్వహిస్తున్న 47 గురుకుల పాఠశాలల్లో ఐదోతరగతి ప్రవేశానికి అర్హులైన విద్యార్థులకు ఈనెల 26న కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్టు గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి బీ..
నేడు సంగారెడ్డిలో వక్ఫ్ సభా సంఘం పర్యటన  నేడు సంగారెడ్డిలో వక్ఫ్ సభా సంఘం పర్యటన
-వక్ఫ్ భూముల పై విచారణ హైదరాబాద్, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో వక్ఫ్ భూములపై విచారణ జరుపుతున్న తెలంగాణ లెజిస్లేటివ్ సభా సంఘం మంగళవారం మెదక్ జిల్లా సంగారెడ్డిలో క్షేత్రస్థాయిలో పర్యటించనున్నది. కమిటీ చైర్మన్ బాజిరెడ్డి గోవ..
స్వచ్ఛ భారత్ మిషన్‌కు 40 కోట్లు విడుదల  స్వచ్ఛ భారత్ మిషన్‌కు 40 కోట్లు విడుదల
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: స్వచ్ఛభారత్ మిషన్ (గ్రామీణం) ప్రాజెక్టు నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. 2016-17 ఆర్థిక సంవత్సరానికి రూ.40 కోట్లను మంజూరు చేస్తూ పరిపాలన అనుమతులు ఇచ్చింది. ఈ మేరకు సోమవారం పంచ..
గోదావరి పుష్కర పనులకు 7.78 కోట్లు విడుదల   గోదావరి పుష్కర పనులకు 7.78 కోట్లు విడుదల
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: గత ఏడాదిలో ఆగస్టు 14 నుంచి 25 వరకు నిర్వహించిన గోదావరి పుష్కరాల సందర్భంగా చేపట్టిన పనులకు సంబంధించిన నిధులను ప్రభుత్వం సోమవారం విడుదల చేసింది. గోదావరి పుష్కరాల సందర్భంగా పంచాయతీరాజ్ ఇంజినీరింగ..
నేడు టీఎస్ లాసెట్   నేడు టీఎస్ లాసెట్
-బయోమెట్రిక్ విధానం.. నిమిషం నిబంధన అమలు వరంగల్ ఎన్జీవోస్‌కాలనీ, నమస్తే తెలంగాణ: రాష్ట్రవ్యాప్తంగా లా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే లాసెట్‌ను మంగళవారం నిర్వహిస్తున్నట్లు కన్వీనర్ ప్రొఫెసర్ ఎంవీ రంగారావు సోమవారం ఒ..
భక్తులతో కిటకిటలాడిన రాజన్న ఆలయం  భక్తులతో కిటకిటలాడిన రాజన్న ఆలయం
వేములవాడ కల్చరల్: వేసవి సెలవుల దృష్ట్యా రాజన్న ఆలయం సోమవారం వేములవాడ రాజన్న ఆలయం భక్తులతో పోటెత్తింది. దర్శనంకోసం మూడు గంటలపాటు క్యూలైన్లలో బారులుతీరారు. వివిధ ఆర్జితసేవల ద్వారా రాజన్నకు సుమారు రూ.20 లక్షల ఆదాయం సమకూరింద..
నిరుపేదల అభ్యున్నతి కోసమే భూపంపిణీ   నిరుపేదల అభ్యున్నతి కోసమే భూపంపిణీ
-లబ్ధిదారుల ఎంపికలో అక్రమాలు జరిగితే చర్యలు: స్పీకర్ సిరికొండ భూపాలపల్లి, నమస్తే తెలంగాణ: పోరాడి సాధించుకున్న తెలంగాణను అన్నిరంగాల్లో అభివృద్ధి చేయడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలుచేస్తున్నారని ..
జైపూర్‌ లో కరీంనగర్ జిల్లా వాసి అదృశ్యం  జైపూర్‌ లో కరీంనగర్ జిల్లా వాసి అదృశ్యం
మెట్‌పల్లి రూరల్: రాజస్థాన్ రాష్ట్ర రాజధాని జైపూర్‌లో ఉద్యోగం చేస్తున్న కరీంనగర్ జిల్లా యువకుడు అదృశ్యమవడం కలకలం సృష్టించింది. మెట్‌పల్లి మండలం జగ్గసాగర్‌కు చెందిన పిడుగు రాజరెడ్డి కొడుకు రమేశ్‌రెడ్డి (27) రెండేండ్ల కింద..
జోరుగా చెరువుల పునరుద్ధరణ  జోరుగా చెరువుల పునరుద్ధరణ
నమస్తే తెలంగాణ నెట్‌వర్క్: చెరువుల పునరుద్ధరణకు ప్రభు త్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ పనులు జోరుగా సాగుతున్నాయి. చెరువుల అభివృద్ధిలో భాగంగా ఆదివారం పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, స్థా..
సంస్కరణోద్యమాల మార్గదర్శి భాగ్యరెడ్డివర్మ   సంస్కరణోద్యమాల మార్గదర్శి భాగ్యరెడ్డివర్మ
-ఆయన స్థాపించిన పాఠశాలలను పునరుద్ధరిస్తాం -ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి వెల్లడి -మల్లెపల్లి లక్ష్మయ్యకు భాగ్యరెడ్డివర్మ అవార్డు ప్రదానం హైదరాబాద్, నమస్తేతెలంగాణ: భారత దళిత సంస్కరణోద్యమాల మార్గదర్శిగా కీర్తిగడించిన..
ఎన్‌క్లోజర్‌ లో దూకిన తాగుబోతు!  ఎన్‌క్లోజర్‌ లో దూకిన తాగుబోతు!
-హైదరాబాద్ నెహ్రూ జూలాజికల్ పార్కులో ఘటన -సిబ్బంది అప్రమత్తతతో తప్పిన ప్రాణాపాయం హైదరాబాద్ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ:హైదరాబాద్‌లోని నెహ్రూ జూలాజికల్ పార్కులో అదివారం పెద్ద ప్రమాదం తప్పింది. జూ సందర్శనకు వచ్చిన ఒక వ్యక..
దుమ్మురేపిన కేటీఆర్ ప్రసంగం!  దుమ్మురేపిన కేటీఆర్ ప్రసంగం!
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: ఆపిల్ మ్యాప్స్ డెవలప్‌మెంట్ సెంటర్ ప్రారంభోత్సవం సందర్భంగా రాష్ట్ర ఐటీ మంత్రి కే తారకరామారావు చేసిన ప్రసంగానికి సోషల్ మీడియా అత్యంత భారీగా స్పందించింది. మంత్రి తన ప్రసంగాన్ని ఫేస్‌బుక్‌లోని ..
COMMENTS:
Advertisement
telugu matrimony
Today's E-paper